Current Affairs Telugu September 2023 For All Competitive Exams

36) ఇటీవల “ఉడాన్ భవన్ ” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ముంబాయి
B) చెన్నై
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు

View Answer
C) న్యూఢిల్లీ

37) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ” లిటరసీ వీక్ – 2023 ” ని ఎప్పుడు నిర్వహించింది ?

A) Sep,1- Sep,8
B) Sep,2 – Sep,9
C) Sep,3 – Sep,10
D) Sep,4 – Sep,11

View Answer
A) Sep,1- Sep,8

38) ఇటీవల ” Kero Kim kun ok” అనే సబ్ సబ్ మెరైన్ ఏ దేశం ప్రారంభించింది ?

A) దక్షిణ కొరియా
B) ఉత్తరకొరియా
C) జపాన్
D) రష్యా

View Answer
B) ఉత్తరకొరియా

39) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల UGC సంస్థ మాలవీయ మిషన్ ని ప్రారంభించింది
2. మాలవీయా మిషన్ ప్రోగ్రాంలో భాగంగా టీచర్లకి ట్రైనింగ్ ఇస్తారు

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

40) ఇటీవల ” Best Tourism Village of India – 2023″ గా ఏ గ్రామం ఎంపికైంది?

A) భూదాన్ పోచంపల్లి
B) లమ్హేట
C) కామ్లాంగ్
D) బిశ్వనాథ్ ఘాట్

View Answer
D) బిశ్వనాథ్ ఘాట్

Spread the love

Leave a Comment

Solve : *
11 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!