Current Affairs Telugu September 2024 For All Competitive Exams

46) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Caldwell 45″ అనేది ఒక ?

A) జూపిటర్స్ మూన్
B) ఆస్టారాయిడ్
C) స్పైరల్ గెలాక్సీ
D) బ్లాక్ హోల్

View Answer
C) స్పైరల్ గెలాక్సీ

47) ఇటీవల వార్తల్లో నిలిచిన ” షా ఆలం స్టేడియం” ఏ దేశంలో ఉంది ?

A) మలేషియా
B) ఒమన్
C) సౌదీ అరేబియా
D) ఖతార్

View Answer
A) మలేషియా

48) సెప్టెంబర్ 9- 10 తేదీలలో ఇండియా – USA డిఫెన్స్ ఆక్సిలరేషన్ ఎకో సిస్టం ( INDUS – X) సమావేశం యొక్క మూడవ ఎడిషన్ ఎక్కడ జరగనుంది ?

A) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ – Uk
B) స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ- USA
C) మసాజ్ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – USA
D) హార్వర్డ్ యూనివర్సిటీ USA

View Answer
B) స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ- USA

49) మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం అత్యధిక వృద్ధిరేటు కలిగిన తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?

A) తమిళనాడు, కర్ణాటక ,తెలంగాణ
B) తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్
C) తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ
D) హర్యానా, తెలంగాణ, గోవా

View Answer
B) తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్

50) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల అసోచామ్ పర్యావరణ & కార్బన్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది.
(2).ఈ సమావేశం యొక్క థీమ్: Fostering a Collaborative ecosystem for achieving net zero by 2070.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
25 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!