Current Affairs Telugu September 2024 For All Competitive Exams

51) ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ( IBCA) ప్రోగ్రాంలో భాగంగా 7 బిగ్ క్యాట్స్ (టైగర్, లయన్, స్నోలియోపార్డ్ , చీత,జాగ్వార్ , ప్యూమా) ని సంరక్షిస్తారు . కాగా IBCA ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

A) 2020
B) 2022
C) 2023
D) 2019

View Answer
C) 2023

52) ఇటీవల IIT – ఢిల్లీ ఈ క్రింది ఏ నగరంలో తొలి విదేశీ క్యాంపస్ ని ఏర్పాటు చేసింది ?

A) మెల్ బోర్న్
B) చికాగో
C) అబుదాబి
D) జోహన్నెస్ బర్గ్

View Answer
C) అబుదాబి

53) జంతువుల్లో రక్తం పిల్చే కీటకం నుంచి మనుషులకు వ్యాపించే వెట్ ల్యాండ్ వైరస్ ( WELV)ను ఇటీవల ఏ దేశంలో గుర్తించారు ?

A) చైనా
B) ఆస్ట్రేలియా
C) జపాన్
D) ఇండియా

View Answer
A) చైనా

54) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ” వేదిక్ 3d మ్యూజియం” ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ?

A) కాన్పూర్
B) వారణాశి
C) మధుర
D) అయోధ్య

View Answer
B) వారణాశి

55) US న్యూస్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ” ఉత్తమదేశాల ర్యాంకింగ్స్ 2024″ లో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ?

A) స్విట్జర్లాండ్
B) జపాన్
C) అమెరికా
D) కెనడా

View Answer
A) స్విట్జర్లాండ్

Spread the love

Leave a Comment

Solve : *
14 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!