Current Affairs Telugu September 2024 For All Competitive Exams

56) ఇటీవల ” బుద్దాస్ మధ్యమా మార్గ్ టు గైడ్ ఫ్యూచర్ గ్లోబల్ లీడర్ షిప్ ” పేరుతో సమావేశం ఎక్కడ జరిగింది ?

A) ముంబాయి
B) గయా
C) సాయినాథ్
D) లుంబిని

View Answer
A) ముంబాయి

57) డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ( DICGC) క్రింద ఎంత మొత్తంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది ?

A) 10 లక్షలు
B) 5 లక్షలు
C) 20 లక్షలు
D) 2 లక్షలు

View Answer
B) 5 లక్షలు

58) ఇటీవల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ( NATO) ఈ క్రింది ఏ దేశంలో కొత్తగా ” నార్తర్న్ లాండ్ కమాండ్” ఏర్పాటు చేసింది?

A) ఫిన్ లాండ్
B) ఉక్రెయిన్
C) స్వీడన్
D) నార్వే

View Answer
A) ఫిన్ లాండ్

59) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ని ” ప్రజా పాలన దినోత్సవం ” గా జరుపుకోవాలని నిర్ణయించింది ?

A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) గుజరాత్
D) హర్యానా

View Answer
A) తెలంగాణ

60) ఇటీవల 256 ఎకరాల ప్రాంతంలో ఉన్న ” Salt Pan land” వార్తల్లో నిలిచింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఆంధ్రప్రదేశ్
B) కర్ణాటక
C) తమిళనాడు
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!