Current Affairs Telugu September 2024 For All Competitive Exams

61) ఇటీవల ” 2వ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024″ ఎక్కడ జరిగింది?

A) హైదారాబాద్
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) అహ్మదాబాద్

View Answer
B) న్యూఢిల్లీ

62) ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ?

A) సెప్టెంబర్,20
B) సెప్టెంబర్, 22
C) సెప్టెంబర్, 23
D) సెప్టెంబర్, 21

View Answer
B) సెప్టెంబర్, 22

63) ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఈ క్రింది ఏ భారతీయ నగరంలో ” వరల్డ్ ట్రేడ్ సెంటర్ ” ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ?

A) ఇండోర్
B) AI సిటీ హైదరాబాద్
C) వారణాశి
D) GIFT సిటీ గాంధీ నగర్

View Answer
B) AI సిటీ హైదరాబాద్

64) ఇటీవల ” Shankh Air” పేరుతో ఎయిర్ లైన్ సేవలని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) కేరళ

View Answer
B) ఉత్తర ప్రదేశ్

65) Chamran -1 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏ దేశంకి చెందినది ?

A) సౌదీ అరేబియా
B) ఇరాన్
C) ఖతార్
D) ఇజ్రాయెల్

View Answer
B) ఇరాన్

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!