66) న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ( NEP) లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుసూదన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ( ANRF) మొదటి గవర్నింగ్ బోర్డ్ ని ప్రధాని అధ్యక్షతన ఎక్కడ ఏర్పాటు చేసింది ?
A) బెంగళూరు
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) ముంబాయి
67) S & P గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు ఎంత ?
A) 7.6%
B) 8.2%
C) 6.7%
D) 5.6%
68) నేషనల్ యంటి డోపింగ్ ఏజెన్సీ ( NADA) “ఇండియా ఇన్ క్లుజన్ కాన్ క్లేవ్ 2 వ ఎడిషన్ ” సెప్టెంబర్ 18,2024 తేదీన న్యూఢిల్లీలో జరిగింది. కాగా NADA ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A) 24 నవంబర్ 2010
B) 28 డిసెంబర్ 2008
C) 15 అక్టోబరు 2006
D) 24 నవంబర్ 2005
69) 21 వ ” ఆసియం ఇండియన్ ఎకనమిక్ మినిస్టర్స్ సమావేశం 2024 ” ఎక్కడ జరిగింది?
A) బీజింగ్
B) న్యూఢిల్లీ
C) లావోస్
D) పారిస్
70) ఇటీవల ఇండియలో మొట్టమొదటి ” సమగ్ర క్యాన్సర్ మల్టీ – ఓమిక్స్ డేటా పోర్టల్” ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) ICGA
B) ICMR
C) CSIR
D) AIIMS