71) ఇటీవల UK పార్లమెంట్ లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ లో ఈ క్రింది ఏ భారతీయ వ్యక్తికి ” గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డ్” ను ఇచ్చారు?
A) అమితాబ్ బచ్చన్
B) వినోద్ బచ్చన్
C) రజనీకాంత్
D) చిరంజీవి
72) ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు ?
A) చీ హాంగ్ టాట్
B) రామ్మోహన్ నాయుడు
C) సర్ స్టీఫెన్ హిల్లియర్
D) మురళీధర్ మోహోల్
73) షిగేరు ఇషిబా ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి ప్రధాన మంత్రిగా నియామకం అయ్యారు?
A) జర్మనీ
B) జపాన్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్
74) ఇటీవల ” Carrhotus piperus “(కార్హోటాస్ పైపరస్/జంపింగ్ స్పైడర్) అనే కొత్త స్పైడర్ జాతిని శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A) అస్సాం
B) కేరళ
C) తమిళనాడు
D) ఒడిశా
75) టైఫూన్ యాగీ తుఫాన్ వలన ప్రభావితం అయిన మయన్మార్, లావోస్ ,వియత్నాం దేశాల్లో భారత్ చేపట్టిన మానవతా సహాయానికి పెట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి ?
A) ఆపరేషన్ కరుణ
B) ఆపరేషన్ సద్భావ్
C) ఆపరేషన్ శక్తి
D) ఆపరేషన్ సహాయ్