76) “7వ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్” ఇటీవల ఎక్కడ జరిగింది?
A) హైదరాబాద్
B) అబుదాబి
C) మాడ్రిడ్
D) లండన్
77) RESET ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్
B) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
C) మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
D) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
78) ఇటీవల వార్తల్లో నిలిచిన “బేబింకా తుఫాన్ “ఈ క్రింది ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది ?
A) చైనా
B) రష్యా
C) ఇండియా
D) జపాన్
79) Vishanu Yuddh Abhyas గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని నేషనల్ వన్ హెల్త్ మిషన్ (NOHM)ఏర్పాటు చేసింది.
(2).పాండమిక్ వ్యాధులు సంభవిస్తే సిద్ధంగా ఉండేందుకుగాను ఒక డ్రిల్ లాగా రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా లో దీనిని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
80) US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ 2024లో పురుషుల మరియు మహిళల సింగిల్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరు?
A) నొవాక్ జకోవిచ్ & ఇగస్వియాటెక్
B) కార్లోస్ ఆల్కరాజ్ & జాంగ్ షుయ్
C) జన్నిక్ సిన్నర్ & అరీనా సబలెంక
D) జన్నీక్ సిన్నర్ & జెస్సికా పెగుల