Current Affairs Telugu September 2024 For All Competitive Exams

81) కేంద్ర రాష్ట్రాల మధ్య పోర్ట్ ల అభివృద్ధి, ఆధునికీకరణ, నియంత్రణపై మారీ టైం స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (MSDC) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) గోవా
B) కొచ్చి
C) విశాఖపట్నం
D) చెన్నై

View Answer
A) గోవా

82) ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ( PM – EAC) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో తలసరి ఆదాయం పరంగా తొలి ఐదు రాష్ట్రాలు ఏవి ?

A) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు
B) ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్ ,తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర
C) ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు
D) కర్ణాటక, ఢిల్లీ ,తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర

View Answer
C) ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు

83) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “న్యూక్లియర్ క్లాక్” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ – USA
B) హార్వర్డ్ యూనివర్సిటీ – USA
C) యేల్ యూనివర్సిటీ -USA
D) కొలరాడో యూనివర్సిటీ- USA

View Answer
D) కొలరాడో యూనివర్సిటీ- USA

84) 2025 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ( IIFA) అవార్డుల ప్రతిష్టాత్మక 25 వ ఎడిషన్ ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) రాజస్థాన్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
C) రాజస్థాన్

85) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కొత్త చీఫ్ గా క్రింది వారిలో ఎవరు నియమాకమయ్యారు ?

A) అమర్ ప్రీత్ సింగ్
B) అమృత్ మోహన్
C) బి. శ్రీనివాస్
D) దళిత్ సింగ్ చౌదరి

View Answer
A) అమర్ ప్రీత్ సింగ్

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!