Current Affairs Telugu September 2024 For All Competitive Exams

86) “SCO కౌన్సిల్ ఆఫ్ హెచ్ ఆఫ్ గవర్నమెంట్ ( CHG) 2024” సమావేశం ఎక్కడ జరుగనుంది?

A) ఇస్లామాబాద్
B) న్యూఢిల్లీ
C) మాస్కో
D) బీజింగ్

View Answer
A) ఇస్లామాబాద్

87) ఇండియాలో మొట్టమొదటి CO2-to-Methanol పైలెట్ ప్రాజెక్ట్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) పూణే
D) హైదరాబాద్

View Answer
C) పూణే

88) అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫిట్ ( ABHED) అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి?

A) DRDO & IIT ఢిల్లీ
B) ISRO & IIT మద్రాస్
C) DRDO & IIT గౌహతి
D) ISRO & IIT ఢిల్లీ

View Answer
A) DRDO & IIT ఢిల్లీ

89) పారిస్ పారాలింపిక్స్ లో ఆర్చరీలో పురుషుల రికర్వ్ ఓపెన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచిన ఇండియన్ అథ్లెట్ ఎవరు ?

A) హర్విందర్ సింగ్
B) రాకేష్ కుమార్
C) ప్రవీణ్ జాదవ్
D) సుందర్ సింగ్

View Answer
A) హర్విందర్ సింగ్

90) ఇటీవల ఇండియా గర్ల్స్ కోపరేషన్ కౌన్సిల్ ( GCC) మధ్య తొలి జాయింట్ మినిస్ట్రియల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) రియాద్
B) దుబాయ్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
A) రియాద్

Spread the love

Leave a Comment

Solve : *
9 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!