91) ప్రకృతి విపత్తుల సమయంలో సహాయంగా “లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ (LDF) ” ను క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) UNDP
B) UNFCCC
C) WEF
D) IMF
92) ఇటీవల వార్తల్లో నిలిచిన సబీనాషోయల్ (Sabina Shoal) కోరల్స్ (పగడపు దిబ్బలు) ఏ సముద్రంలో ఉన్నాయి ?
A) ఎర్ర సముద్రం
B) అండమాన్ సముద్రం
C) మధ్యధరా సముద్రం
D) దక్షిణ చైనా సముద్రం
93) నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ ( NPSP) 2019లో భాగంగా ఇటీవల 2 వ “SAMRIDH ” ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
B) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
C) మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
D) మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
94) ఇటీవల యునెస్కో యొక్క” చీఫ్ సైంటిస్ట్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ సమావేశం 2024 ” ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) లండన్
C) న్యూయార్క్
D) పారిస్
95) నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ( NCRB) రిపోర్ట్ ప్రకారం 2022లో దళితులపై అత్యధికంగా అట్రాసిటీ కేసులు 97.1% నమోదయ్యాయి. కాగా ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?
A) ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర
B) తెలంగాణ, కర్ణాటక,ఉత్తరప్రదేశ్
C) తమిళనాడు, కేరళ, బీహార్
D) ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్