Current Affairs Telugu September 2024 For All Competitive Exams

6) సశస్త్ర సీమాబల్ ( SSB) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమాకమయ్యారు ?

A) అమృత్ మోహన్
B) దళిత్ సింగ్ చౌదరి
C) రణధీర్ సింగ్
D) వినయ్ మోహన్

View Answer
A) అమృత్ మోహన్

7) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ప్రపంచంలో అత్యంత ప్లాస్టిక్ కాలుష్య దేశంగా ఇండియా నిలిచింది.
(2).ఇండియాలో ప్రతి సంవత్సరం 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్య వ్యర్థాలలో 20% కి సమానం

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

8) పాడి పరిశ్రమ కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఇటీవల ” బృందావన్ గ్రామ్ స్కీం” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
C) మధ్యప్రదేశ్

9) ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ( ISA) స్టీల్ కాంక్లేవ్ 2024లో ప్రతిష్టాత్మకమైన జెండర్ డైవర్సిటీ అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) సుధామూర్తి
B) శశి థరూర్
C) దాసరి రాధిక
D) మహువ మోయిత్ర

View Answer
C) దాసరి రాధిక

10) “చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ ( CSAR) యొక్క 2024” సమావేశాన్ని ఇండియా & యునెస్కోలు సంయుక్తంగా ఎక్కడ నిర్వహించనున్నాయి ?

A) పారిస్
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) పూణే

View Answer
A) పారిస్

Spread the love

Leave a Comment

Solve : *
8 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!