96) ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ ( ICCR) సంస్థ మొదటి హిందీ భాషా చైర్ ను ఈ క్రింది ఏ గల్ఫ్ దేశంలో ప్రారంభించనుంది ?
A) UAE
B) కువైట్
C) సౌదీ అరేబియా
D) బహ్రెయిన్
97) ఇటీవల స్పెయిన్ లో జరిగిన IWF జూనియర్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2024 లో కాంస్యపతకం సాధించిన ఏకైక భారతీయుడు ఎవరు?
A) అర్జునన్ రుద్రేశ్వర్
B) ధనుష్ లోగనాథన్
C) శంకర్ లపుంగ్
D) ముకుండ్ సంతోష్
98) ఈస్టేర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ ( ERCP) ఈ క్రింది ఏ నదులని కలుపుతూ ఏర్పాటు చేయనున్నారు?
A) నర్మదా – బానీ – చంభల్
B) పర్బతి – కాళిదాసు – చంభల్
C) సోన్ – ఘగ్గర్ – గంగా
D) సోన్ – ఘగ్గర్ – కేన్
99) ఇటీవల RBI విడుదల చేసిన రిపోర్టు ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఫారెక్స్) ఎంత ?
A) 683.99 బిలియన్ డాలర్లు
B) 580 బిలియన్ డాలర్లు
C) 620.45 బిలియన్ డాలర్లు
D) 705 బిలియన్ డాలర్లు
100) దివ్యాంగుల ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను అందించడం కోసం ఇటీవల 19 వ దివ్య కళా మేళా ఎక్కడ జరిగింది ?
A) గుజరాత్
B) విశాఖపట్నం
C) ఉత్తర ప్రదేశ్
D) మహారాష్ట్ర