101) SpaceX యొక్క ఆక్సీయం -4(Ax -4) మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్( ISS)కి వెళ్ళనున్న తొలి భారతీయ ఆస్ట్రోనాట్ ఎవరు ?
A) రాజా చారి
B) గోపీచంద్ తోటకూర
C) శుభాన్షు శుక్లా
D) సునీత విలియమ్స్
102) గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన, పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక (PCV) పేరేంటి?
A) సముద్ర ప్రతాప్
B) సముద్ర సేతు
C) సముద్ర గుప్తా
D) చంద్రగుప్త
103) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఫ్రాన్స్ నూతన ప్రధాని-మిచెల్ బార్నియర్
(2).ఒలంపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు- రణధీర్ సింగ్ 3. భారత నూతన ఆర్థిక శాఖ కార్యదర్శి -తుహిన్ కాంత పాండే
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
104) “వరల్డ్ ఓజోన్ డే” ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 13 న జరుపుతారు. కాగా 2024 యొక్క వరల్డ్ ఓజోన్ డే యొక్క థీమ్ ఏమిటి ?
A) Montreal Protocol: Advancing Climate Actions
B) Montreal Protocol:fixing the ozone layer and reducing climate change
C) Montreal protocol – keeping us,our food and vaccines cool
D) Ozone for Life -35 Years of Ozone Layer Protection
105) ఇటీవల వార్తల్లో నిలిచిన ” XEC ” వైరస్ ఒక ?
A) కరోనా కొత్త వేరియంట్
B) మంకీపాక్స్ కొత్త వేరియంట్
C) కొత్త ఎయిడ్స్ వేరియంట్
D) క్షయవ్యాధి కొత్త వేరియంట్