111) ఇటీవల శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా క్రింది వారిలో ఎవరు నియామకం అయ్యారు?
A) అసుర కుమార దిసనాయకే
B) విజితా హెరాత్
C) మహింద రాజపక్స
D) హరిణి అమరసూర్య
112) హంగేరి ( బుడాపెస్ట్) లో జరిగిన FIDE చెస్ ఒలంపియాడ్ 2024 యొక్క 45 వ ఎడిషన్ లో పురుషుల మరియు మహిళల విభాగంలో ఈ క్రింది ఏ దేశం స్వర్ణ పతకాలు గెలుచుకుంది?
A) చైనా
B) అమెరికా
C) ఇండియా
D) కజకిస్థాన్
113) ఆసియా పవర్ ఇండెక్స్ -2024 గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ఆస్ట్రేలియాకి చెందిన లోవి ఇన్స్టిట్యూట్ 2018 నుండి విడుదల చేస్తుంది.
(2).ఈ ఇండెక్స్ లో తొలి మూడు స్థానాల్లో USA, చైనా, ఇండియాలు నిలిచాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
114) ఇటీవల 76000 కోట్లతో ప్రారంభించిన వద్వాన్(వద్ వాన్) పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) ఒడిశా
D) గోవా
115) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” సిలికాన్ కార్పైట్ ఫెసిలిటీని ఎక్కడ ” ఏ ప్రారంభించారు ?
A) అహ్మదాబాద్
B) గాంధీనగర్
C) భువనేశ్వర్
D) బెంగళూరు