116) ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ” గ్రీనింగ్ స్టీల్ : పాత్ వే టు సస్టైనవిలిటీ ” అనే సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) రానిగంజ్
C) అహ్మదాబాద్
D) జంషెడ్ పూర్
117) కంప్యూటర్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ పవర్ ( CSIRT – POWER) దేనికి సంబంధించినది?
A) పవర్ సెక్టార్ లో సైబర్ అటాక్స్ ని ఆపడం
B) బయో ఎనర్జీ
C) ఇంధన సంక్షోభం
D) గ్రీన్ ఎనర్జీ
118) USA ప్రభుత్వం ఈ క్రింది ఏ సంస్థతో కలిసి సోలార్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ,ఎలక్ట్రానిక్ వెహికిల్స్, బ్యాటరీస్ ల విభాగాలలో పనిచేయనుంది ?
A) IISc – బెంగళూరు
B) IIT – బాంబే
C) IIT – మద్రాస్
D) IIT – హైదరాబాద్
119) మిషన్ మౌసమ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ప్రారంభించింది.
(2).భారతదేశం యొక్క తీవ్రమైన వాతావరణ సంఘటనలు మరియు వాతావరణ మార్పుల అంచనాని ప్రజలకి చేరవేసేందుకు ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
120) ఇండియాలో మహారాష్ట్రలో అదానీ సంస్థతో కలిసి 10 బిలియన్ డాలర్ల సెమికండక్టర్ చిప్ ప్లాంట్ ని ఏ దేశ సంస్థ?
A) జపాన్
B) ఇజ్రాయెల్
C) సౌత్ కొరియా
D) తైవాన్