Current Affairs Telugu September 2024 For All Competitive Exams

121) ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH)అధ్యక్షుడిగా రెండవసారి మహమ్మద్ విక్రం ఎన్నికయ్యారు . కాగా FIH ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) స్విట్జర్లాండ్
B) చైనా
C) బ్రిటన్
D) ఇండియా

View Answer
A) స్విట్జర్లాండ్

122) సుప్రీం కోర్ట్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ” నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియారి ” ప్రోగ్రాం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) ముంబాయి
D) గాంధీనగర్

View Answer
A) న్యూఢిల్లీ

123) యుధ్ అభ్యాస్ 2024 ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది ఇండియా – USA ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్.
(2).రాజస్థాన్ లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఈ ఎక్సర్ సైజ్ యొక్క 20 వ ఎడిషన్ ప్రారంభమైంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

124) ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) ఏ దేశ తీర్మానం మేరకు జూలై,6 రోజున “వరల్డ్ రూరల్ డే” జరుపనున్నట్లు ప్రకటించింది ?

A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) అమెరికా
D) రష్యా

View Answer
B) బంగ్లాదేశ్

125) ఇటీవల వార్తల్లో నిలిచిన పగసెటిక్ గల్ఫ్ ఏ దేశ తీరంలో ఉంది ?

A) ఆస్ట్రేలియా
B) ఇరాన్
C) గ్రీస్
D) బల్గేరియా

View Answer
C) గ్రీస్

Spread the love

Leave a Comment

Solve : *
22 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!