126) ఇటీవల పూణే ఎయిర్పోర్ట్ పేరుని ఈ క్రింది ఏ వ్యక్తి పేరు మీదుగా మార్చారు ?
A) చత్రపతి శివాజీ
B) జగద్గురు సంత్ తుకారం మహారాజ్
C) బాల్ దాక్రే
D) బాజీరావు -I
127) ఇటీవల వార్తల్లో నిలిచిన ” కస్తూరి రంగన్ ” కమిటీ దేనికి సంబంధించింది?
A) మెర్క్యూరీ పొల్యూషన్
B) బొగ్గు మైనింగ్
C) పశ్చిమ కనుమల జీవవైవిధ్యం రక్షణ
D) విపత్తు నిర్వహణ
128) ఇటీవల ” సెమీకాన్ ఇండియా 2024 ” సదస్సుని ప్రధాని నరేంద్ర మోడీ క్రింది ఏ నగరంలో ప్రారంభించారు ?
A) ఇండోర్
B) జైపూర్
C) గ్రేటర్ నోయిడా
D) గాంధీనగర్
129) 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి గుర్తింపుగా ఈ క్రింది ఏ రాష్ట్రం ” Sootea Day” ని జరుపుతుంది ?
A) జార్ఖండ్
B) అస్సాం
C) చత్తీస్గడ్
D) ఒడిశా
130) ఇటీవల అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేయర్ పేరుని ఈ క్రింది ఏ పేరుగా మార్చారు ?
A) నేతాజీ
B) శ్రీ విజయపురం
C) షాహిద్
D) వీర్ సావర్కర్