Current Affairs Telugu September 2024 For All Competitive Exams

131) పాకిస్తాన్ క్రిస్టియన్ అయిన జోసెఫ్ పెరీరా ఇటీవల భారత పౌరసత్వాన్ని పొందాడు. కాగా ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వాడు?

A) తమిళనాడు
B) రాజస్థాన్
C) గుజరాత్
D) గోవా

View Answer
D) గోవా

132) ప్రపంచంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ “బరాక న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ” ను ఏ దేశంలో ఇటీవల ఏర్పాటు చేశారు ?

A) UAE
B) సౌదీ అరేబియా
C) పాకిస్తాన్
D) బహ్రెయిన్

View Answer
A) UAE

133) 14 వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్ షిప్ 2024 టైటిల్ ను క్రింది ఏ రాష్ట్రం గెలుచుకుంది?

A) హర్యానా
B) ఉత్తరప్రదేశ్
C) పంజాబ్
D) కర్ణాటక

View Answer
C) పంజాబ్

134) ఇటీవల పోర్ట్స్ & షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది ?

A) మనుబాకర్
B) హర్వీంద్ సింగ్
C) శీతల్ దేవి
D) రాకేష్ కుమార్

View Answer
A) మనుబాకర్

135) ఇటీవల Arianespace సంస్థ ( ఫ్రెంచ్ గయానా) Sentinel -2C అనే శాటిలైట్ ని ప్రయోగించింది. కాగా ఈ శాటిలైట్ క్రింది ఏ రెండు సంస్థలకు చెందినది ?

A) ESA & EU
B) SpaceX & ESA
C) NASA & ESA
D) NASA & ISRO

View Answer
A) ESA & EU

Spread the love

Leave a Comment

Solve : *
18 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!