Current Affairs Telugu September 2024 For All Competitive Exams

136) ఇటీవల “ఒలంపిక్ ఆర్డర్ ఆఫ్ గోల్డ్ – 2024” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) నరేంద్ర మోడీ
B) నీరజ్ చోప్రా
C) ఇమ్మాన్యుయెల్ మాక్రాన్
D) అభినవ్ బింద్రా

View Answer
C) ఇమ్మాన్యుయెల్ మాక్రాన్

137) ఇటీవల ” ఉత్తమ పర్యాటక గ్రామం” గా ఎంపికైన దేవ్ మాలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

A) రాజస్థాన్
B) ఉత్తరాఖండ్
C) మధ్యప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) రాజస్థాన్

138) ఇటీవల కుమార్ తూహిన్ ఈ క్రింది ఏ దేశంలో భారత నూతన రాయబారిగా నియమితులయ్యారు?

A) నెదర్లాండ్స్
B) జర్మనీ
C) డెన్మార్క్
D) UK

View Answer
A) నెదర్లాండ్స్

139) ఇటీవల లెప్రసీ (కుష్టి వ్యాధి)ని నిర్మూలించినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)సంస్థ ఈ క్రింది ఏ దేశానికి వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది ?

A) ఇండియా
B) జోర్డాన్
C) నార్వే
D) అమెరికా

View Answer
B) జోర్డాన్

140) “SAVE AMERICA” పుస్తక రచయిత ఎవరు ?

A) కమల హరీస్
B) జో బిడెన్
C) డోనాల్డ్ ట్రంప్
D) బరాక్ ఒబామా

View Answer
C) డోనాల్డ్ ట్రంప్

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!