141) క్రింది వారిలో క్రొయోషియాలో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమాకమయ్యారు ?
A) వినయ్ గోయల్
B) రాజ్ కుమార్ శ్రీ వాత్సవ
C) అరుణ్ గోయల్
D) రణధీర్ సింగ్
142) ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి క్లైమేట్ అండ్ హెల్త్ ( CHS) కాంక్లివ్ సమావేశం ను ఎక్కడ నిర్వహించింది?
A) గాంధీనగర్
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) ముంబాయి
143) ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు సమానమైన & సమర్థవంతమైన నీటి వనరుల వినియోగం కోసం సంభాషణ మరియు సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో “అంతర్జాతీయ వాష్ కాన్ఫరెన్స్ 2024 “ని సెప్టెంబర్ 17-21తేదీలలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఎక్కడ నిర్వహించింది ?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) లక్నో
D) గాంధీనగర్
144) అష్టలక్ష్మీ మహోత్సవ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని డిసెంబర్ 6-8 2024 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపం లో జరుపుతారు.
(2).8 ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక. చారిత్రక వారసత్వ సంపదను సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
145) ఇటీవల జరిగిన 9వ ” ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) బోర్డ్ ఆఫ్ గవర్నర్” సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యారు. కాగా ఈ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) సమర్ఖండ్
B) న్యూఢిల్లీ
C) మనీలా
D) షాంఘై