Current Affairs Telugu September 2024 For All Competitive Exams

11) సెప్టెంబర్ 10 – 15 తేదీలలో ” వరల్డ్ స్కిల్స్ 2024″ ప్రోగ్రాం ఎక్కడ జరగనుంది ?

A) లియోన్
B) న్యూఢిల్లీ
C) లండన్
D) బీజింగ్

View Answer
A) లియోన్

12) ఇటీవల శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన ” అహేతుల్లా లాంగీరోస్ట్రీస్ ” అనేది ఒక ?

A) కోతి జాతి
B) పాము జాతి
C) ఇన్వాసివ్ కలుపు మొక్క
D) కప్ప జాతి

View Answer
B) పాము జాతి

13) ఇటీవల NASA యొక్క కమర్షియల్ స్మాల్ శాట్ డేటీ అక్విజిషన్ ( CSDA) ప్రోగ్రాం క్రింద ఈ క్రింది ఏ భారతీయ స్పేస్ స్టార్టప్ కి 476 మిలియన్ల కాంట్రాక్టు ఇవ్వబడింది ?

A) Skyroot
B) Dhruva
C) Pixxel
D) Digantara

View Answer
C) Pixxel

14) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) ఈ క్రింది ఏ ప్రదేశంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫెస్ టు ఎయిర్ మిస్సైల్ ( VL – SRSAM) నీ పరీక్షించింది?

A) పోక్రాన్ (రాజస్థాన్)
B) విశాఖ పట్నం ( ఆంధ్రప్రదేశ్)
C) చాందీపూర్ (ఒడిషా)
D) చెన్నై (తమిళనాడు)

View Answer
C) చాందీపూర్ (ఒడిషా)

15) ఇటీవల ” సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ 2024″ ని క్రింది వారిలో ఎవరికి ఇచ్చారు?

A) సుధాముర్తి
B) ప్రశాంతి రామ్
C) దేవేందర్
D) ప్రభావర్మ

View Answer
B) ప్రశాంతి రామ్

Spread the love

Leave a Comment

Solve : *
12 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!