Current Affairs Telugu September 2024 For All Competitive Exams

146) “అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024” ను క్రింది ఏ రాష్ట్రం ఆమోదించింది ?

A) మహారాష్ట్ర
B) ఆంధ్రప్రదేశ్
C) పశ్చిమబెంగాల్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
C) పశ్చిమబెంగాల్

147) పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400 మీటర్ల T 20 విభాగంలో భారత్ తరపున కాంస్య పతకాన్ని సాధించిన దీప్తి జీవన్ జి ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) తమిళనాడు
D) హర్యానా

View Answer
B) తెలంగాణ

148) “Five Decades in Politics” పుస్తక రచయిత ఎవరు ?

A) సుశీల్ కుమార్ షిండే
B) రషీద్ కిద్వాయ్
C) శశి థరూర్
D) ఎ మరియు బి

View Answer
D) ఎ మరియు బి

149) ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్( ICG)పాల్గొన్న 20వ “HACGAM ” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) చెన్నై
B) సింగపూర్
C) ఇంచియాన్
D) మనీలా

View Answer
C) ఇంచియాన్

150) ఇటీవల అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దుల్ మస్జిద్ టేబౌన్ ఎన్నికయ్యారు. కాగా క్రింది వాటిలో అల్జీరియా రాజధాని ఏది ?

A) ఒరాన్
B) అల్జీర్స్
C) బట్నా
D) డిజెల్ఫా

View Answer
B) అల్జీర్స్

Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!