Current Affairs Telugu September 2024 For All Competitive Exams

151) ఇటీవల వార్తల్లో నిలిచిన” ఓమర్ అలీ సేపుద్దీన్ మసీదు” ఏ దేశంలో ఉంది ?

A) సౌదీ అరేబియా
B) UAE
C) ఖాతార్
D) బ్రూనై

View Answer
D) బ్రూనై

152) ఇటీవల జర్మనీ లోని బెర్లిన్ లో జరిగిన పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ లెవర్ కప్ 2024 ను ఏ దేశం గెలిచింది?

A) అమెరికా
B) స్పెయిన్
C) స్వీడన్
D) హంగేరి

View Answer
C) స్వీడన్

153) ఇటీవల ఇండియాకి సంబంధించి ” ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్” నీ ఏ సంస్థ విడుదల చేసింది?

A) ISRO
B) IMD
C) INCOIS
D) NRSC

View Answer
C) INCOIS

154) ఇండియాలో మొదటి జికా వైరస్ వ్యాక్సిన్ని ఈ క్రింది ఏ సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి ?

A) IIL &. ICMR
B) NIV & Bharat Bio Tech
C) Serum & NIV
D) ICMR & BE.Ltd

View Answer
A) IIL &. ICMR

155) మారిటైం పార్ట్నర్ షిప్ ( MPX) ఎక్సర్సైజ్ లో స్పానిష్ షిప్ అటలాయాతో పాటు భారత నావికాదళానికి చెందిన ఏ నౌక పాల్గొంది ?

A) INS తబార్
B) INS అరిహంత్
C) INS త్రిశూల్
D) INS తిర్

View Answer
A) INS తబార్

Spread the love

Leave a Comment

Solve : *
4 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!