Current Affairs Telugu September 2024 For All Competitive Exams

156) హాకీ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024క్రీడలు ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి?

A) ఒడిశా
B) బీహార్
C) మహారాష్ట్ర
D) గుజరాత్

View Answer
B) బీహార్

157) ఇండియాలో మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ కాన్స్టలేషన్ ( EOSC) ని ఏ సంస్థ ప్రారంభించనుంది ?

A) Skyroot
B) Agnikul
C) Digantara
D) Nibe Space

View Answer
D) Nibe Space

158) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల 6 వ Quad సమ్మిట్ 2924 సమావేశం USA లోని విల్మింగ్టన్ లో సెప్టెంబర్ 21-23 తేదీలలో జరిగింది.
(2).Quad లో సభ్యదేశాలు – USA, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా
(3).సాధారణంగా Quad నీ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (QSD) గా పిలుస్తారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

159) జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ క్రింది ఏ రాష్ట్రం మొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించింది ?

A) తెలంగాణ
B) బీహార్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

View Answer
B) బీహార్

160) వరల్డ్ టాలెంట్ ర్యాంకింక్ 2024 గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ( IMD) విడుదల చేసింది.
(2).ఇందులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు – స్విట్జర్లాండ్, సింగపూర్, లక్సెంబర్గ్,స్వీడన్, డెన్మార్క్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!