161) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB) గురించి క్రింది వానిలోసరైనదిఏది?
(1).ఇది బ్రిక్స్ (BRICS) రాష్ట్రాలచే 2015లో స్థాపించబడినబహుపాక్షికఅభివృద్ధి బ్యాంక్.
(2).NDB ప్రధాన కార్యాలయంషాంఘైలోఉంది. ఇందులోని సభ్య దేశాల సంఖ్య -10
(3).ఇటీవల NDBలో సభ్య దేశంగాఅల్జీరియా చేరింది.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
162) జాతీయ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వ్రితి అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు
163) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ?
A) రష్యా
B) ఆస్ట్రేలియా
C) UAE
D) ఇజ్రాయెల్
164) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).మొదటి లా కమిషన్ 1834 లో విలియం బెంటింగ్ ఏర్పాటు చేశారు. కాగా లా కమిషన్ ఛైర్మన్ మెకాలే.
(2).ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లా & జస్టిస్ 1 సెప్టెంబర్ 2024 నుండి 31 ఆగష్టు 2027 మూడేళ్ల కాలానికి 23 వ లా కమిషన్ ని ఏర్పాటు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
165) ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ ” ఇండియా వాటర్ వీక్ ” ప్రోగ్రాం థీమ్ ఏమిటి ?
A) Partenership and cooperation for inclusive Water development and management
B) Save water: Save Life
C) Protected and Conserve the water Resources
D) Save Water Bodies