166) పౌర విమానయానంపై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?
A) షాంగై
B) న్యూఢిల్లీ
C) టోక్యో
D) ముంబాయి
167) ఈ క్రింది ఏ దేశాన్ని ఓడించడం ద్వారా పురుషుల “ఆసియా చాంపియన్స్ ట్రోఫీ 2024” టైటిల్ ను భారత్ గెలుచుకుంది ?
A) పాకిస్తాన్
B) జపాన్
C) చైనా
D) దక్షిణ కొరియా
168) ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇటీవలNHPC,SECI,RCIL,SJVN కంపెనీలకి నవరత్న హోదా ఇచ్చింది. కాగా దేశంలోనే మొత్తం నవరత్న కంపెనీల సంఖ్య ఎంత ?
A) 25
B) 24
C) 20
D) 27
169) ఇటీవల సింధు నది జలాల ఒప్పందంలో మార్పుల కోసం పాకిస్థాన్ కు భారత్ అధికారికంగా నోటీసు జారీ చేసింది. కాగా ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది ?
A) 1971
B) 1958
C) 1965
D) 1960
170) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం డ్రోన్ ల టైప్ సర్టిఫికేషన్ కోసం ఘజియాబాద్ లోని నేషనల్ టెస్ట్ హౌస్ (NTH) ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తాత్కాలికంగా ఆమోదించింది.
(2).NTH తన దృవీకరణ సేవలను రూ.1.5 లక్షలకు అందిస్తోంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు