Current Affairs Telugu September 2024 For All Competitive Exams

171) FY 2024-25 దేశ GDP వృద్ధి రేటు కి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల వరల్డ్ బ్యాంక్ FY 24 లో వృద్ధిరేటు 7%ఉంటుంది అని తెలిపింది.
(2).బడ్జెట్ ప్రకారం 6.5-7%

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

172) ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన ” BPaLM” చికిత్సా విధానం దేనికి సంబంధించినది ?

A) మంకీపాక్స్ (Mpox)
B) క్యాన్సర్
C) క్షయవ్యాధి (TB)
D) కోవిడ్ -19

View Answer
C) క్షయవ్యాధి (TB)

173) ఇటీవల ” ఆపరేషన్ భేదియా ” ను ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) మధ్యప్రదేశ్
D) తమిళనాడు

View Answer
A) ఉత్తర ప్రదేశ్

174) ప్రపంచంలోనే అతిపెద్ద ” లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీ” ని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ( ADNOC ) మరియు ExxonMobil అనే సంస్థలు సంయుక్తంగా ఎక్కడ నిర్మించనున్నాయి ?

A) టెక్సాస్
B) షార్జా
C) దుబాయ్
D) కాలిఫోర్నియా

View Answer
A) టెక్సాస్

175) ఇటీవల టైమ్స్ ట్రావెల్స్ సంస్థ రిపోర్ట్ ప్రకారం “అత్యంత ఫోటోజనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం” గా గుర్తింపు పొందిన ప్రదేశం ఏది ?

A) రామప్ప గుడి
B) సాంచి
C) అంకోర్ వాట్
D) రాణి కి వావ్

View Answer
C) అంకోర్ వాట్

Spread the love

Leave a Comment

Solve : *
25 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!