176) ఇంటర్నేషనల్ లిటరసీ డే (సెప్టెంబర్,7) సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ” Spectrum of Literacy” ప్రోగ్రాం ని ఎక్కడ నిర్వహించింది ?
A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) సూరత్
D) ముంబాయి
177) పారిస్ పారాలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు ?
A) సుమిత్ ఆంటిల్ ( జావెలిన్ త్రో), భాగ్య శ్రీ ( షాట్ పుట్)
B) హర్వీందర్ సింగ్ (ఆర్చర్), ప్రీతి పాల్ (స్ప్రింటర్)
C) అవని లేకర (షూటింగ్) ,హర్విందర్ సింగ్ (ఆర్చర్)
D) నితీష్ కుమార్ (బ్యాడ్మింటన్), భాగ్య శ్రీ (షాట్ పుట్)
178) నేషనల్ న్యూట్రిషన్ వీక్ ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 తేదీ వరకు జరుపుకుంటారు .కాగా 2024 నేషనల్ న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏమిటి ?
A) Nutritious Diets for Everyone
B) Celebrate a world of flavours
C) Healthy diet going affordable for all
D) Eat Right,Bite by Bite
179) సెప్టెంబర్ 7 నుండి అక్టోబర్ 6, 2024 తేదీలలో “Vulture (రాబందు) కౌంట్ 2024” ప్రాజెక్ట్ ని క్రింది ఏ సంస్థ ప్రారంభించనుంది ?
A) WWF – ఇండియా
B) IUCN
C) UNFCCC
D) FSI
180) 2024 SASTRA రామానుజన్ అవార్డ్ క్రింది వారిలో ఎవరికి ప్రధానం చేయబడింది?
A) విల్ సావిన్
B) CR రావు
C) అలెగ్జాండర్ డన్
D) యుంకింగ్ టాంగ్