181) ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) లో సభ్య దేశంగా చేరిన దేశం ఏది ?
A) నేపాల్
B) పాకిస్తాన్
C) ఖాట్మండు
D) పరాగ్వే
182) “గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సమ్మిట్ 2024 ” సెప్టెంబర్ 5-6 తేదీలలో ఎక్కడ జరిగింది ?
A) హైదరాబాద్
B) బెంగళూరు
C) న్యూఢిల్లీ
D) ముంబాయి
183) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది మూర్మూ ఎంతమందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఇచ్చారు ?
A) 19
B) 22
C) 15
D) 18
184) ఇటీవలి “మన ” గ్రామం ప్రధాన మంత్రి జంజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ క్రింద ట్రైబల్ డెవలప్మెంట్ పథకానికి ఎంపికైంది. కాగా ఈ గ్రామం ఏ రాష్ట్రం లో ఉంది?
A) జమ్మూ & కాశ్మీర్
B) లడఖ్
C) అస్సాం
D) ఉత్తరాఖండ్
185) ఈ క్రింది ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కలుషితాలను గ్రహించడాన్ని సులభతరం చేయడానికి కాగితం ఆధారిత పరికరాన్ని ఇటీవల అభివృద్ధి చేశారు ?
A) INST – మొహాలీ
B) IIT – కాన్పూర్
C) IICT – హైదారాబాద్
D) IIT – మద్రాస్