Current Affairs Telugu September 2024 For All Competitive Exams

186) 17వ పారాలింపిక్స్ 2024లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. కాగా భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

A) 18వ స్థానం
B) 8వ స్థానం
C) 15వ స్థానం
D) 20వ స్థానం

View Answer
A) 18వ స్థానం

187) ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ” మోస్ట్ ప్రోలిఫిక్ స్టార్” అవార్డ్ తో సత్కరించబడిన నటుడు ఎవరు ?

A) చిరంజీవి
B) రజనీకాంత్
C) అమితాబ్ బచ్చన్
D) పవన్ కళ్యాణ్

View Answer
A) చిరంజీవి

188) ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ V K సక్సేనా ప్రారంభించిన ప్రోగ్రాం పేరేంటి ?

A) డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్
B) గ్రీన్ ఢిల్లీ
C) సేవ్ ఢిల్లీ ఫ్రమ్ ఎయిర్ పొల్యూషన్
D) ఎయిర్ ఫ్రీ ఢిల్లీ

View Answer
A) డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్

189) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి ” ఆసియా రాజు రాబందుల ( Vulture) సంరక్షణ కేంద్రం ” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) బరివైసీ గోరక్ పూర్
B) నందన్ కనన్
C) రాంబాగ్
D) పింజోర్

View Answer
A) బరివైసీ గోరక్ పూర్

190) Bio Ride పథకం గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 2021 లో 9,197 కోట్లతో ప్రారంభించింది.
(2).బయోటెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను పెంచడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
29 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!