Current Affairs Telugu September 2024 For All Competitive Exams

191) ఇటీవల Trastuzumab Deruxtecan,Osimertinib and Durvalumab డ్రగ్స్ పై GST రేటును 12% నుంచి 5% కి తగ్గించారు. కాగా ఈ డ్రగ్స్ ఏ వ్యాధికి సంబంధించినవి ?

A) క్యాన్సర్ వ్యాధి
B) డెంగ్యూ వ్యాధి
C) క్షయ వ్యాధి
D) మంకీపాక్స్ వ్యాధి

View Answer
A) క్యాన్సర్ వ్యాధి

192) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల తెలంగాణలో మొట్టమొదటి కంటైనర్ స్కూల్ ని ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం (బంగారుపల్లి)లో ఏర్పాటుచేశారు.
(2).25మీx 25 మీ పొడవు, వెడల్పుతో ఈ కంటైనర్ స్కూల్ ని డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (DMFT) నిధుల ద్వారానిర్మించారు.

A) 1 మాత్రమె
B) 2 మాత్రమె
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

193) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ సంస్థకు ” UN ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డ్ ” ను ఇచ్చారు ?

A) NITI Ayog
B) ICMR
C) DPIIT
D) IIT

View Answer
B) ICMR

194) ఇటీవల ” Marhowrah” లోకోమోటివ్స్ ప్లాంట్ నుండి ఆఫ్రికా కి ES43ACmi అనే లోకోమోటివ్ ఇంజన్ ని ఎగుమతి చేయనున్నారు. కాగా ఈ లోకోమోటివ్స్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) బీహార్
B) పశ్చిమ బెంగాల్
C) జార్ఖండ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) బీహార్

195) ఇటీవల Doubtful Voter లేదా D – Voter అనేది వార్తల్లో నిలిచింది ఇది ఏ రాష్ట్రంలో మొదటగా గుర్తించారు ?

A) అస్సాం
B) మణిపూర్
C) సిక్కిం
D) ఒడిశా

View Answer
A) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
52 ⁄ 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!