Current Affairs Telugu September 2024 For All Competitive Exams

16) ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( FICCI) సంస్థ యూత్ ఐకాన్ అవార్డుని ఎవరికి ఇచ్చింది ?

A) నీరజ్ చోప్రా
B) మను బాకర్
C) ఆయుష్మాన్ ఖురానా
D) A & C

View Answer
D) A & C

17) ఇటీవల న్యూయార్క్ లో జరిగిన “మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 “విజేత ఎవరు ?

A) హర్నాజ్ సింధు
B) కృతి శెట్టి
C) దృవీ పటేల్
D) మాళవిక శర్మ

View Answer
C) దృవీ పటేల్

18) 16 వ ఆసియా దేశాల సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) బీజింగ్
C) బ్యాంకాక్
D) మనీలా

View Answer
A) న్యూఢిల్లీ

19) ఇటీవల వార్తల్లో నిలిచిన” FWD 200B ” ఒక ?

A) మ్యాన్ పోర్టబుల్ మిస్సైల్
B) అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్
C) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్
D) న్యూక్లియర్ మిస్సైల్

View Answer
B) అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్

20) ఇటీవల BCCI సంస్థ క్రికెట్ కి సంబంధించి ” సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్” నీ ఎక్కడ ప్రారంభించింది ?

A) కోల్ కతా
B) ముంబాయి
C) బెంగళూరు
D) అహ్మదాబాద్

View Answer
C) బెంగళూరు

Spread the love

Leave a Comment

Solve : *
14 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!