Current Affairs Telugu September 2024 For All Competitive Exams

196) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ -2024 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) విడుదల చేసింది.
(2).ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – స్విట్జర్లాండ్, స్వీడన్,USA, సింగపూర్, UK 3. ఇండియా స్థానం -39

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

197) ఇటీవల కోల్ కతా లో జరిగిన డ్యురాండ్ కప్ 2024 ( ఫుట్ బాల్) విజేత ఎవరు ?

A) మోహన్ బాగాన్ SG
B) నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC
C) ముంబాయి FC
D) కేరళ బ్లాస్టర్స్ FC

View Answer
B) నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC

198) ఇటీవల ఇండియలో అతిపెద్ద ” Blast Furnace” ని ఏ కంపెనీ, ఎక్కడ ప్రారంభించింది ?

A) జిందాల్ స్టీల్ – రుర్కేలా
B) రిలయన్స్ స్టీల్ – బావ్ నగర్
C) టాటా స్టీల్ – కళింగనగర్
D) అదానీ స్టీల్ – అహ్మదాబాద్

View Answer
C) టాటా స్టీల్ – కళింగనగర్

199) ఈ క్రిందివానిలోసరైనదిఏది?
(1).ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అలయన్స్ (ICA) జనరల్ అసెంబ్లీ సమావేశం మరియు గ్లోబల్ కో ఆపరేటివ్ కాన్ఫరెన్స్ సమావేశాలు నవంబర్ 25-30,2024 తేదీలలో ఇండియా లో మొదటిసారిగా జరుగనున్నాయి.
(2).ICA సమావేశాలథీమ్:Cooperatives Build Prosperity for All

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

200) 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి ?

A) గ్లాస్గో (స్కాట్లాండ్)
B) సిడ్నీ (ఆస్ట్రేలియా)
C) న్యూఢిల్లీ (ఇండియా)
D) లండన్ (ఇంగ్లాండ్)

View Answer
A) గ్లాస్గో (స్కాట్లాండ్)

Spread the love

Leave a Comment

Solve : *
17 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!