Current Affairs Telugu September 2024 For All Competitive Exams

201) ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ” భాషా సమ్మాాన్ అవార్డు 2024″ ని ఈ క్రింది ఏ తెలుగు వ్యక్తికి ఇచ్చింది ?

A) గోరేటి వెంకన్న
B) శంకర్ నాయక్
C) బేతావోలు రామబ్రహ్మం
D) పల్లెర్ల శరత్ కుమార్

View Answer
C) బేతావోలు రామబ్రహ్మం

202) ఇటీవల Dzuleke నది తీరంలో ” ఎక్సోస్టోమా సెంటియోనయో ( Exostoma Sentiyonoae)అనే క్యాట్ ఫిష్ “జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా ఈ నది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అస్సాం
B) నాగాలాండ్
C) జమ్మూ కాశ్మీర్
D) సిక్కిం

View Answer
B) నాగాలాండ్

203) ఇటీవల ఢిల్లీ నూతన CM గా అతిశీ మార్లెనా సింగ్ నియామకం అయ్యారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది?

A) 153 ఆర్టికల్
B) 161 ఆర్టికల్
C) 239 AA ఆర్టికల్
D) 164 ఆర్టికల్

View Answer
C) 239 AA ఆర్టికల్

204) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని సూరత్ లో “జల్ సంచయ్ జన్ భగీదారి ” ప్రోగ్రాంని ప్రారంభించారు.
(2).జాతీయ ప్రాధాన్యత గా నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

205) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” నంజన్ గూడ” అరటి పండు ఏ రాష్ట్రంకి చెందినది?

A) కర్ణాటక
B) కేరళా
C) గోవా
D) తమిళనాడు

View Answer
A) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!