Current Affairs Telugu September 2024 For All Competitive Exams

206) ఇటీవల మొదటి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహించారు ?

A) లక్నో
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) ముంబాయి

View Answer
B) న్యూఢిల్లీ

207) ఇటీవల జీవన్ పుత్రిక అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది?

A) బీహార్
B) మణిపూర్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A) బీహార్

208) ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన 7 వ్యవసాయ చట్టాలలో భాగంగా ఈ క్రింది ఏ సంస్థ దేశంలోని దేశీయ పశువుల “జెనెటిక్ బ్లూ ప్రింట్ డికోడ్” చేస్తోంది ?

A) NIAB
B) IICT
C) CCMB
D) NCBS

View Answer
A) NIAB

209) ఇండియాలో గిగ్ వర్కర్ల కోసం ” GIGA” అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఏ బ్యాంకు ప్రారంభించింది ?

A) HDFC బ్యాంక్
B) NABARD
C) SIDBI
D) SBI

View Answer
A) HDFC బ్యాంక్

210) 97 వ ఆస్కార్ అవార్డ్ 2025 కి ఇండియా నుండి అధికారికంగా ఎంపికైన చిత్రం ఏది?

A) లపాట లేడీస్
B) హనుమాన్
C) ఆటం
D) తంగళాన్

View Answer
A) లపాట లేడీస్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!