Current Affairs Telugu September 2024 For All Competitive Exams

211) ఇటీవల ఇండియన్ ఆర్మీ HIM – DRONE -A -THON మరియు HIMTECH -2024 అనే డ్రోన్ ఎగ్జిబిషన్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) లేహ్
B) బెంగళూరు
C) చెన్నై
D) హైదరాబాద్

View Answer
A) లేహ్

212) ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖకి చెందిన ” పోషన్ ట్రాకర్” ప్రోగ్రాం కి ఇటీవల e – గవర్నెన్స్ 2024 అవార్డు వచ్చింది ?

A) మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
B) మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
C) మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్
D) మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్

View Answer
B) మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్

213) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024 సందర్భంగా ర్యాంకింగ్ లను విడుదల చేసింది. కాగా 2024 స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ( SFSI) లో ఏ రాష్ట్రం వరుసగా రెండవసారి మొదటి స్థానంలో నిలిచింది ?

A) కర్ణాటక
B) తెలంగాణ
C) కేరళ
D) తమిళనాడు

View Answer
C) కేరళ

214) ఇటీవల ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రాం ను ఈ క్రింది ఏ దేశ ఒప్పందాల ద్వారా ప్రారంభించారు ?

A) USA -ఇండియా
B) ఇండియా -జపాన్
C) UK -ఇండియా
D) ఇండియా -రష్యా

View Answer
C) UK -ఇండియా

215) ఫోరం ఆన్ చైనా- ఆఫ్రికా కో-ఆపరేషన్ (FOCAC) 2024 సమావేశం యొక్క 9 వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) బీజింగ్
B) హాంగ్జౌ
C) నైరోబి
D) షాంగై

View Answer
A) బీజింగ్

Spread the love

Leave a Comment

Solve : *
14 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!