216) ఇటీవల ఫారెస్ట్ రైట్స్ పొందిన ” Mankidia” ( PVTG) గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినది?
A) ఒడిషా
B) అస్సాం
C) ఉత్తరాఖండ్
D) రాజస్థాన్
217) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల 27వ “నేషనల్ ఇ – గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ” ముంబై లో జరిగింది.
(2).నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇ- గవర్నెన్స్ లోONDC సంస్థకి “సిటిజన్- సెంట్రిక్ సర్వీసెస్ కోసంఎమర్జింగ్ టెక్నాలజీస్ అప్లికేషన్ ” విభాగంలో గోల్డ్ అవార్డ్ లభించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
218) ఇటీవల విశ్వస్వ, ప్రమాణిక్ పేరుతో సర్వీసులని క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
B) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
C) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
D) మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
219) ఇటీవల ” Paridhi 24x 25″ అనే ఫ్యాషన్ ట్రెండ్ బుక్ ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
B) మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
C) మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్
D) మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్
220) ఇటీవల దేశంలో కొత్తగా ఎన్ని ప్రైవేట్ FM రేడియో ఛానల్ కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ?
A) 234
B) 500
C) 730
D) 578