221) ఈ క్రింది వానిలో తొలిసారి ప్రైవేట్ మిషన్ లో నలుగురు ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపి విజయవంతంగా స్పేస్ వర్క్ నిర్వహించే చరిత్ర సృష్టించిన సంస్థ ఏది ?
A) NASA
B) ISRO
C) SpaceX
D) ESA
222) PM- KMY గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2019 లో 60 ఏళ్లు తర్వాత రైతులకి కనీసం రూ.3000 పెన్షన్ ఇచ్చే పథకంగా ఏర్పాటు చేశారు.
(2).ఈ పథకంలో భాగంగా18-40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతి నెల రూ.55-200 ( 60 ఏళ్ల వరకు) చెల్లించాలి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
223) ఇటీవల ” మిస్ యూనివర్స్ ఇండియా 2024″ టైటిల్ ను ఎవరు గెలుపొందారు?
A) రియాసింఘ
B) దృవిపటేల్
C) సుస్మితా రాయ్
D) మీనాక్షి చౌదరి
224) రైలు ప్రమాదాలను నివారించడానికి మరియు భద్రతను మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వే ఈ క్రింది ఏ ప్రాంతంలో హెల్మెట్ కెమెరాని ఏర్పాటు చేశారు?
A) పాట్నా
B) నార్త్ బెంగాల్
C) ఇండోర్
D) సికింద్రాబాద్
225) పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో F 64 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వారు ఎవరు ?
A) బురియన్
B) సుమిత్ ఆంటీల్
C) యోగేష్ కథునియా
D) డూలన్