226) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. కాగా 2024 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ?
A) Changing the Narrative on Suicide
B) Creating Hope Through Action
C) We all have a role to play
D) Working Together to Prevent suucide
227) ఇటీవల ” భారతీయ కళా మహోత్సవ్” మొదటి ఎడిషన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు ?
A) భోపాల్
B) సికింద్రాబాద్
C) చెన్నై
D) లండన్
228) యూరోపా క్లిప్పర్ మిషన్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).NASA యురోపా క్లిప్పర్ మిషన్ ను అక్టోబర్ 10, 2024న ప్రయోగించనున్నట్లు తెలిపింది.
(2).ఈ మిషన్ బిలియన్ 5బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కలిగి SpaceX ఫాల్కన్ హెవీ రాకెట్ లో ప్రారంభించబడుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
229) సైబర్ ఆదారిత ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్ ని అంతం చేసే కార్యక్రమం అయినా ” ఆపరేషన్ చక్ర -III ” ను ఈ క్రింది ఏ సమస్త ప్రారంభించింది ?
A) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- NIA
B) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- CBI
C) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్- CVC
D) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI
230) “అరణ్య ” అనే అటవీ అభివృద్ధి ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
B) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు
C) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
D) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్