231) ఇండియా ఈ క్రింది ఏ దేశంతో ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ( ECTA) ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
A) ఆస్ట్రేలియా
B) స్వీడన్
C) UAE
D) డెన్మార్క్
232) గ్రీన్ హైడ్రోజన్ పై 2 వ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) లక్నో
C) నోయిడా
D) బెంగళూరు
233) ఇటీవల ” Shahed -136B” అనే సూసైడ్ డ్రోన్ ని ఏ దేశం ప్రారంభించింది ?
A) ఇరాన్
B) ఇజ్రాయెల్
C) పాకిస్థాన్
D) UAE
234) ఇటీవల ” Jansunwai” పోర్టల్ ని క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
B) మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
C) మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్
D) మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్
235) ఇటీవల Geespace సంస్థ 10 ” లో ఎర్త్ ఆర్బిట్ ( LEO) శాటిలైట్లని ప్రయోగించింది. అయితే ఈ సంస్థ ఏ దేశానికి చెందినది ?
A) చైనా
B) అమెరికా
C) రష్యా
D) జపాన్