Current Affairs Telugu September 2024 For All Competitive Exams

236) PM సూర్య ఘర్ ముఫ్తీ బీజిలి యోజనలో భాగంగా తెలంగాణలోని ఏ గ్రామం పూర్తి సౌర శక్తితో నడిచే తొలి గ్రామంగా నిలిచింది ?

A) కొండారెడ్డిపల్లి (నాగర్ కర్నూల్)
B) గంగాదేవి పల్లి (వరంగల్)
C) కొత్తపల్లి (కరీంనగర్)
D) గంగసానిపల్లి (నల్గొండ)

View Answer
A) కొండారెడ్డిపల్లి (నాగర్ కర్నూల్)

237) “ప్రాజెక్ట్ స్ట్రాబెర్రీ ” ఏ సంస్థకు చెందినది ?

A) Meta
B) OpenAI
C) Google
D) IBM

View Answer
B) OpenAI

238) సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ(MSME) ల కీలక సవాళ్లను పరిష్కరించేందుకు” MSME పాలసీ- 2024 ” ని ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించింది ?

A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) తెలంగాణ

239) పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ( PLFS) -2024 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ( NSO) విడుదల చేసింది.
(2).దేశంలోని యువతలో అత్యధిక నిరుద్యోగ రేటు – ఉన్న రాష్ట్రాలు)UT లు లక్షద్విప్, అండమాన్, కేరళ, నాగాలాండ్, మణిపూర్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

240) దేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ సిస్టం అయిన SmilePay నీ క్రింది ఏ బ్యాంకు ప్రారంభించింది ?

A) Federal బ్యాంక్
B) ICICI బ్యాంక్
C) Axis బ్యాంక్
D) Yes బ్యాంక్

View Answer
A) Federal బ్యాంక్

Spread the love

Leave a Comment

Solve : *
12 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!