Current Affairs Telugu September 2024 For All Competitive Exams

21) ఇటీవల సూర్యరశ్మిని ఉపయోగించి వ్యర్థ నీటిలోని విసరసాయనం అయినా క్రోమియం ని తొలగించే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IIT – మద్రాస్
B) INST – మొహాలి
C) IIT – గౌహతి
D) IICT – హైదరాబాద్

View Answer
B) INST – మొహాలి

22) ఇటీవల ఇండియన్ నేవి కల్వరి సబ్ మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ ( వినేత్ర) ని ఎక్కడ ప్రారంభించింది ?

A) చెన్నై
B) కొచ్చి
C) విశాఖపట్నం
D) ముంబాయి

View Answer
C) విశాఖపట్నం

23) ఇటీవల ” IFTM Top Resa 2024″ అనే టూరిజం ఫెయిర్ ఎక్కడ జరిగింది ?

A) మాడ్రిడ్
B) పారిస్
C) వియన్నా
D) కోపెన్ హగన్

View Answer
B) పారిస్

24) DART మిషన్ దేనికి సంబంధించినది?

A) భూమిని ఆస్టరాయిడ్ ల నుండి కాపాడటం
B) సూర్యుని పైకి నాసా పంపే మిషన్
C) మాస్ పైకి నాసా రాకెట్ ప్రయోగం
D) చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్

View Answer
A) భూమిని ఆస్టరాయిడ్ ల నుండి కాపాడటం

25) ఇటీవల వార్తల్లో నిలిచిన ” దీప్ జ్యోతి ” ఆవు దూడ ఈ క్రింది ఏ రకం కు చెందినది ?

A) గిర్
B) ఒంగోలు
C) పుంగనూరు
D) మిథున్

View Answer
C) పుంగనూరు

Spread the love

Leave a Comment

Solve : *
16 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!