Current Affairs Telugu September 2024 For All Competitive Exams

471 total views , 1 views today

26) ప్రజా ఫౌండేషన్ సంస్థ విడుదల చేసిన అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ (UGI) 2024 లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?

A) కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్
B) పంజాబ్, చండీఘడ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్
C) మేఘాలయ, మణిపూర్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్
D) కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్

View Answer
A) కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్

27) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Amur falcon” ఒక ?

A) జంతువు
B) సరిసృపం
C) పక్షి
D) కీటకం

View Answer
C) పక్షి

28) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ISRO) “భారతీయ అంతరిక్ష స్టేషన్ “ని లాంచ్ చేయనుంది ?

A) 2030
B) 2026
C) 2028
D) 2035

View Answer
C) 2028

29) వరుణ ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది భారత్ – ఫ్రాన్స్ ల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం.
(2).సెప్టెంబర్ 2-4, 2024 తేదీలలో మధ్యధరా సముద్రంలో ఈ ఎక్సర్ సైజ్ జరుగుతుంది.
(3).ఇండియా నుండి P – 8I ఎయిర్ క్రాఫ్ట్ ఈ ఎక్సర్ సైజ్ లో పాల్గొంటుంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

30) ఇటీవల రాష్ట్రపతి ఈ క్రింది ఏ నగరంలో ” విశ్వశాంతి బుద్ధ విహార్ ” ని ప్రారంభించారు ?

A) లాతుర్ ( మహారాష్ట్ర)
B) గయ ( బీహార్)
C) సాంచి ( మధ్యప్రదేశ్)
D) మీరట్ ( ఉత్తర ప్రదేశ్)

View Answer
A) లాతుర్ ( మహారాష్ట్ర)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 + 4 =