Current Affairs Telugu September 2024 For All Competitive Exams

31) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి నమో భారత్ రాపిడ్ రైలు ని ఈ క్రింది ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు ?

A) ముంబై – అహ్మదాబాద్
B) భుజ్ – అహ్మదాబాద్
C) వడోదర – గాంధీ నగర్
D) ఢిల్లీ – అహ్మదాబాద్

View Answer
B) భుజ్ – అహ్మదాబాద్

32) ఇటీవల పేలిన శివేలుచ్ ( Shiveluch) అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?

A) ఇండోనేషియా
B) ఇటలీ
C) ఫిలిప్పీన్స్
D) రష్యా

View Answer
D) రష్యా

33) ఇటీవల అమెరికా ఇండియా ” 2+2 డైలాగ్” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూయార్క్
B) న్యూఢిల్లీ
C) వాషింగ్టన్
D) ముంబాయి

View Answer
B) న్యూఢిల్లీ

34) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల 10 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( CPA) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది.
(2).ఈ సమావేశానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

35) ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనిర్ గా ఎవరు నిలవనున్నారు ?

A) గౌతమ్ అదాని
B) ముఖేష్ అంబానీ
C) ఎలాన్ మాస్క్
D) మార్క్ జుకర్ బర్గ్

View Answer
C) ఎలాన్ మాస్క్

Spread the love

Leave a Comment

Solve : *
5 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!