36) ఇటీవల వార్తల్లో నిలిచిన ” మయోపియ వ్యాధి” దేనికి సంబంధించినది?
A) కండ్లకి సంబంధించిన వ్యాధి (దృష్టి లోపం)
B) మెదడుకు సంబంధించిన వ్యాధి
C) కండరాలకు సంబంధించిన వ్యాధి
D) లివర్ కి సంబంధించిన వ్యాధి
37) ప్రాజెక్టు చిరుతపై నాలుగు భాగాల వెబ్ సిరీస్ చిత్రీకరణకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA ) ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా ఈ వెబ్ సిరీస్ ను ఏ పేరుతో రూపొందిస్తున్నారు ?
A) షోకేస్ ది ఎఫెక్ట్స్ అఫ్ ది కంట్రీ టు ది వరల్డ్
B) షోకేస్ ది ఎఫెక్ట్స్ అఫ్ ది కంట్రీ టు ది భారత్
C) షోకేస్ ది ఎఫెక్ట్స్ అఫ్ ది కంట్రీ టు ది చీతా
D) షోకేస్ ది ఎఫెక్ట్స్ అఫ్ ది కంట్రీ టు ది ప్రాజెక్ట్
38) ఇటీవల టూరిజం అభివృద్ధికి “దర్శిని ” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) ఆంధ్రప్రదేశ
B) తెలంగాణ
C) గుజరాత్
D) కర్ణాటక
39) కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ 5G O -RAN (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్) టెస్టింగ్ ల్యాబ్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది ?
A) ఇండోర్
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) పూణే
40) ఇటీవల ఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ( IMPaCT) “ఎకలభ్య పురస్కార్ 2024” అవార్డ్ ను ఎవరికి ఇచ్చారు?
A) రవిశాస్త్రి
B) ప్రత్యాస రే
C) జి. రమేష్
D) రాహుల్ ద్రావిడ్