41) ఇటీవల పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్ గా క్రింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు?
A) రామ్ నాథ్ కొవింద్
B) గిరిరాజ్ సింగ్
C) అమిత్ షా
D) మల్లికార్జున్ ఖర్గే
42) ఇటీవల ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం యొక్క మొదటి వార్షికోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయి ?
A) మహారాష్ట్ర (వార్ద)
B) గుజరాత్ (గాంధీనగర్)
C) రాజస్థాన్ (జైపూర్)
D) మధ్యప్రదేశ్ (భోపాల్)
43) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా 2024 ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ?
A) Tourism and Green Investment
B) Tourism and Peace
C) Tourism for Inclusive Growth
D) Tourism and Rural Development
44) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO) మంకిపాక్స్ (Mpox) వ్యాధికి, వ్యాక్సిన్ వాడకంకి ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా ఈ వ్యాక్సిన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) భారత్ బయోటెక్
B) బవేరియన్ నార్దిక్
C) జైడస్ లైఫ్
D) ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజేనికా
45) డిజిటల్ భారత్ నిధి (DBN) గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టేలికమ్యునికేషన్ ప్రారంభించింది.
(2).దీని ద్వారా మారుమూల గ్రామాలకు, నెట్ వర్క్ సదుపాయం లేని రిమోట్ ఏరియాలకి నెట్ వర్క్ సేవలు/ ఇంటర్నెట్ సేవలు అందిస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు