6. సితారను రూపొందించినది (SA(SS) – 2008)
1) తాన్ సేన్
2) అమీర్ ఖుస్రూ
3) రవిశంకర్
4) మీర్ మహ్మద్ క్వాజా
7. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు
1) తాన్ సేన్
2) అమీర్ ఖుస్రూ
3) బాజ్ బహుదుర్
4) రూపవతి
8. బైశాఖి పండుగను ఈ రాష్ట్రంలో జరుపుకుంటారు. (DSC-08)
1) గుజరాత్
2) పశ్చిమబెంగాల్
3) పంజాబ్
4) ఒడిశా
9. కథక్ నృత్యంలో లక్నో ఘరానా దీనికి ప్రసిద్ది చెందింది.
1) శృంగారం
2) లయ
3) నాట్యం
4) సంగీతం
10. భరతనాట్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ది చెందినది.
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) కేరళ