Dances, festivals, musical instruments GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

11. రాధారెడ్డి, రాజారెడ్డి ఈ నృత్యంలో ప్రసిద్ధులు
1) భరతనాట్యం
2) కూచిపూడి
3) కథక్
4) యక్షగానం

View Answer
కూచిపూడి

12. కూచిపూడి భాగవతులకు కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసినది. (DSC – 2006)
1) శ్రీకృష్ణదేవరాయలు
2) ప్రతాపరుద్రుడు
3) కుమారగిరి వేమారెడ్డి
4) అబుల్ హసన్ తానీషా

View Answer
అబుల్ హసన్ తానీషా

13. కేలు చరణ్ మహపాత్రో ఈ నృత్యంలో ప్రసిద్ధుడు
1) కథక్
2) మణిపురి
3) ఒడిస్సీ
4) కథాకళి

View Answer
ఒడిస్సీ

14. తబలా వాయిద్యంలో ప్రసిద్ది చెందినది.
1) అల్లారఖా ఖాన్
2) జాకీర్ హుస్సేన్
3) 1 మరియు 2
4) బిస్మిల్లా ఖాన్

View Answer
1 మరియు 2

15. పండిట్ రవిశంకరకు ఈ సంగీత వాయిద్యంతో సంబంధం గలదు.
1) తబలా
2) సితార
3) వేణువు
4) వీణ

View Answer
సితార
Spread the love

Leave a Comment

Solve : *
29 − 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!