16. ఈ క్రిందివానిలో తప్పుగానున్న జతను గుర్తించుము.
1) షెహనాయ్-బిస్మిల్లాఖాన్
2) వేణువు -హరిప్రసాద్ చౌరాసియా
3) మృదంగం-షేక్ చినమౌలా
4) సితార-రవిశంకర్
17. భారతరత్న బీమ్సేన్ జోషి ఈ రంగంనకు చెందినవారు
1) కర్ణాటక సంగీతం
2) హిందుస్థానీ సంగీతం
3) భరతనాట్యం
4) కథక్
18. యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యం
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఒడిశా
19. పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు
1) విజయనగరం
2) కాకతీయులు
3) రెడ్డిరాజులు
4) చాళుక్యులు
20. కోలాటం ఈ రాష్ట్రానికి చెందినది.
1) తమిళనాడు
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ